అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర
వర్ధన్నపేట,జూలై 18(చైతన్యగళం): గీత కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం "అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర" నిర్వహించనున్నట్లు కల్లు గీత కార్మిక సంఘం నాయకులు ప్రకటించారు. ఈ చైతన్య యాత్ర ఆగస్టు 2 నుంచి 18 వరకు మానుకోట నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు కొనసాగనున్నట్లు తెలిపారు.శనివారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తాటి వనంలో అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కల్లుగీతా కార్మిక...