ఖాజీపూర్ ఇసుక క్వారీపై గ్రామస్తుల ఆందోళన

ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు – క్వారీ నిలిపివేయాలని డిమాండ్ కరీంనగర్ , జూలై 17 (చైతన్యగళం): కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఇసుక క్వారీ కార్యకలాపాల వల్ల సాగు, తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆరోపించారు. మట్టి పేరుతో భారీగా...