సామాజిక న్యాయమే లక్ష్యం – సలేంద్ర కొమరయ్య
పెద్దపల్లి, జూలై 17 (చైతన్యగళం): తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా సలేంద్ర కొమరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సామాజిక న్యాయమే నా లక్ష్యం” అని స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీలకు 50 శాతం రాజకీయ వాటా కల్పిస్తామన్న హామీ వెనుకబడిన వర్గాలకు కొత్త ఆశను కల్పించిందని ఆయన కొనియాడారు. పెద్దపల్లిలో అగ్రవర్ణాల ఆధిపత్యం కారణంగా బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా మారిన పరిస్థితిని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఒక బీసీ నాయకుడికి ఇన్‌చార్జ్...