రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : CI సత్యనారాయణ

మీరఖాన్‌పేట్ లో వాహన తనిఖీలు – ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు కందుకూరు ,జూలై 17 (చైతన్యగళం): భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని హైదారాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ CI సత్యనారాయణ అన్నారు. కందుకూరు మండలం మీరఖాన్‌పేట్ గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన ... ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శుక్రవారం మీరఖాన్‌పేట్ గ్రామంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు మరియు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం,...