కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు
సిరిసిల్ల, జూలై 17 (చైతన్య గళం): కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కాన్వాయ్‌కు శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్ గ్రామం నుంచి గంభీరావుపేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న కాన్వాయ్ వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు...