జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వేపై 34 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (శుక్రవారం) జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వేపై 34 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో జింబాబ్వే బంగ్లాకు షాకిచ్చిన విషయం తెలిసిందే....