రైతు పొలాలకు నిరంతర విద్యుత్ – వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, జూలై 16 (చైతన్య గళం): వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతన 8 ఎంవిఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే మా లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోంది. గత రెండున్నరేళ్లలోనే వేములవాడ నియోజకవర్గానికి 13 కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. రైతులకు...