ఉల్లంపల్లిలో భూముల రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

చిగురుమామిడి, జూలై 17 (చైతన్యగళం): చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వ్యవసాయ భూములు, గ్రామ సరిహద్దులు, భూ రికార్డులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో శాలిని, ఎంఆర్ఓ కనకయ్య, ఆర్ఐ నాగరాజు, జీపీఓ రాంబులు, సర్వేయర్ బాలకృష్ణ తదితర అధికారులు రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ మాట్లాడుతూ, ఉల్లంపల్లిని...