శాశ్వత ఉద్యోగ భద్రత కోరుతున్న ఎంపీఈఓలు

నందికొట్కూరు, జూలై 16 (చైతన్యగళం): వ్యవసాయ శాఖలో పన్నెండేళ్లుగా పనిచేస్తున్నా నెలకు రూ.12 వేల జీతం, రూ.3 వేల ఇన్సెంటివ్ మాత్రమే అందుతున్నారని బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నాయకులు వాపోయారు. నాలుగు నెలలుగా జీతాలు అందక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.ఈ నెల 20 నుంచి 25 వరకు సహాయ నిరాకరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘సమాన పనికి సమాన వేతనం’ కింద నెలకు రూ.35 వేల జీతం అమలు చేయాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, నాన్‌ శాంక్షన్‌ పోస్టులను...