సైదాబాద్ స్కూల్‌లో వివాదం.. హిందూ విద్యార్థికి కల్మా హోమ్‌వర్క్!
హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని హోమ్‌వర్క్ ఇవ్వడం సంచలనంగా మారింది. హైదరాబాద్(చైతన్యగళం): నగరంలోని పాతబస్తీ సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరహ్ ఫాతిహా చదివి రావాలని హోమ్‌వర్క్ ఇవ్వడంతో పాటు అదే విషయాన్ని స్కూల్ డైరీలో కూడా రాయడం సంచలనంగా...