టీజీ-20 విజేతలతో సీఎం రేవంత్ భేటీ

కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ-20 పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన ఆటగాళ్లను అభినందిస్తూ తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్(చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ క్రీడాకారులంతా భారతదేశ ప్రతిష్ఠను పెంచే స్థాయి ఆటగాళ్లుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీజీ-20...