18, 19న ఆల్ ఇండియా ఓపెన్, జూనియర్ చెస్ పోటీలు

కరీంనగర్, జూలై 16 (చైతన్యగళం): జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్ మాట్లాడుతూ, “ఈ నెల 18, 19 తేదీల్లో కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ హాల్లో 4వ ఆల్ ఇండియా ఓపెన్, జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‑2026 పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం” అని తెలిపారు. ఆయన పేర్కొంటూ, “మేధస్సుకు పదును పెట్టే చెస్ క్రీడలో జిల్లా కేంద్రంలో నాలుగోసారి పోటీలను నిర్వహిస్తున్నాం. రెండు రోజుల పాటు 8 రౌండ్ల మ్యాచ్‌లు జరుగుతాయి. విజేతలకు రూ.1,25,000 నగదు పురస్కారాలు,...