సముద్ర ఓడరేవులను రక్షించుకోవడానికి సాధ్యమైనదంతా చేస్తాం: ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చిన వేళ ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. తమ సముద్ర రేవులను కాపాడుకోవడానికి, ప్రపంచ ఆహార భద్రతకు భరోసా ఇస్తూ ధాన్యాల ఎగుమతులను కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పింది. ఆంధ్రజ్యోతి, జులై 15(చైతన్యగళం): రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఈసారి రష్యా సైన్యం ఉక్రెయిన్‌కు చెందిన కీలకమైన నల్లసముద్రం (Black Sea) రేవులపై, ఆహార ధాన్యాల ఎగుమతి నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ తీవ్ర సవాళ్ల నడుమ... తమ సముద్ర రేవులను కాపాడుకోవడానికి, ప్రపంచ ఆహార...