గాన కోకిల జానకికి ఘన నివాళి
సిరిసిల్లలో సాహితీ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం రాజన్న సిరిసిల్ల, జూలై 15 (చైతన్యగళం): ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్లలో గాన కోకిల ఎస్. జానకికి ఘన నివాళి అర్పించారు. జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ నిర్వహణలో, ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య, ఆత్మీయ అతిథిగా ఆధ్యాత్మిక కవి మద్దెల భూమయ్య పాల్గొన్నారు. డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ, “సినీ ప్రపంచంలో వినీలాకాశంలో గాన కోకిలగా ఎన్నో అవార్డులు...