కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ – మల్ రెడ్డి రంగారెడ్డి
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట మంచాల మండలంలో రూ.9 కోట్లతో రంగాపూర్ నుండి మాల్ వరకు బిటి రోడ్డుకు శంకుస్థాపన ఇబ్రహింపట్నం, జూలై 15 (చైతన్యగళం) : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని గ్రామాల్లో రోడ్లు అద్దాల్లా కన్పిస్తున్నాయని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండలంలోని రంగాపూర్ నుండి చీదేడు దాద్ పల్లి నల్లవెల్లి గ్రామాల మీదుగా మాల్ వరకు వెళ్లే బిటి రోడ్డుకు రూ.9కోట్ల రూపాయల నిధులతో...