దేవరకొండ LIC ఏజెంట్ టి. వెంకటేశ్వర్లు మృతి

దేవరకొండ, జూలై 15 (చైతన్యగళం): దేవరకొండ LIC ఏజెంట్ టి. వెంకటేశ్వర్లు మంగళవారం సాయంత్రం స్వగ్రామం కూర్మపల్లిలో అకాల మరణం చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే మాల్ SO LIC మేనేజర్ అరుణ్ కుమార్, లియాఫీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటేరియట్ మెంబర్ గాజుల రాజేష్, సౌత్ సెంట్రల్ జోన్ కోశాధికారి బుడిగ వెంకటయ్య ముదిరాజ్తో కలిసి కూర్మపల్లికి వెళ్లి ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో...