కుల బాంధవులకు సేవ చేయడమే సంఘం కర్తవ్యం – జడల సురేందర్

పెద్దపల్లి, జూలై 14 (చైతన్యగళం): పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన మున్నూరు కాపు కుల బాంధవుడు వైద లింగన్న కుమారుడు వైద లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో స్థానిక మిత్రులు, కుల సోదరులు, జిల్లా మున్నూరు కాపు సంఘం కలిసికట్టుగా స్పందించి కుటుంబానికి రూ.42,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్ మాట్లాడుతూ, “ఆపదలో ఉన్న కుల బాంధవులకు సేవ చేయడమే సంఘం యొక్క ప్రధాన కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు...