నైపుణ్యమే మహిళల విజయానికి తొలి మెట్టు
స్వయం ఉపాధి దిశగా మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి ఆర్థిక స్వావలంబనకు ఉచిత నైపుణ్య శిక్షణలు ఎంతో ఉపయోగకరం మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా తాటికొండ రాజయ్యను ఆహ్వానించిన తెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలు దొనికెన పద్మ హైదరాబాద్, జులై 14(చైతన్యగళం): మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మహిళల సాధికారతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కీలకమని, ఇలాంటి...