స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి – డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్
దేవరకొండ, జూలై 14 (చైతన్యగళం): హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు సంఘీభావంగా దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. డిండి రోడ్డులోని మీనాక్షి సెంటర్ నుండి కోర్టు మీదుగా వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “గత నాలుగు సంవత్సరాలుగా...