రేపు కరీంనగర్‌లో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
కరీంనగర్, జూలై 14 (చైతన్యగళం): లైన్ నిర్వహణ పనుల కారణంగా జూలై 15న కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కాపువాడ ఫీడర్ పరిధిలోని కాపువాడ, మారుతీనగర్ చౌరస్తా, అశోక్‌నగర్, అహ్మద్‌పురా, పాత బజార్, మంగలి వాడ, శివాలయం, బొమ్మకల్ చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది. అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు గోదాం గడ్డ ఫీడర్ పరిధిలో సప్తగిరి హిల్స్, తాహెరా...