ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 68 పరుగులు మాత్రమే అవసరం. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు మూడు వన్డేల కోసం సిద్ధమవుతోంది. మరికాసేపట్లో బర్మింగ్‌హామ్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జాతీయ జట్టులోకి రావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ అరుదైన...