మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా చిరుత మంగ.
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న. గంగాధర,జులై 14 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో గంగాధర ప్రజా కార్యాలయంలో నియామకపు పత్రాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన చిరుత మంగను మహిళా కాంగ్రెస్ పార్టీ కమిటీ గంగాధర మండల అధ్యక్షురాలిగా నియమిస్తూ మహిళా కాంగ్రెస్...