ఓటు హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ సర్‌ ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలి ఐనవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్ ఐనవోలు, జులై 14(చైతన్యగళం): ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఎంతో విలువైనదని, దానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్ అన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.వర్ధన్నపేట...