ఘనంగా చెస్ టోర్నీ కరపత్రం ఆవిష్కరణ

ఎలిగేడు, జూలై 14 (చైతన్యగళం‌): ఈనెల 18, 19 తేదీలలో కరీంనగర్‌లోని నీ వీ కన్వెన్షన్ ఈసీ హాల్లో జరగనున్న 4వ ఆల్ ఇండియా ఓపెన్ మరియు జూనియర్స్ చెస్ పోటీలు కరపత్రాలను మంగళవారం ఎలిగేడు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్ కప్పల ప్రవీణ్, ఉప సర్పంచ్ ముంజం నరేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ, “చదరంగం ఆటతో మేధాశక్తి, ఏకాగ్రత, క్రమశిక్షణ అలవాటు పడుతుంది. ఈ టోర్నమెంట్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.టోర్నీ ఆర్గనైజర్, జీనియస్...