ఘనంగా చిరుమిల్ల రాకేష్ జన్మదిన వేడుకలు
పెద్దపల్లి (చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఉప్పు శివకుమార్, బోయిని మనోజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. చిరుమిల్ల రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, యువ నాయకులు మాట్లాడుతూ రాకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం 26 సంవత్సరాలుగా కష్టపడుతున్న ఆయన రానున్న రోజుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టి...