సీఎస్కేకి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై

చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీంతో సీఎస్కేతో ఉన్న 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది.  చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీంతో సీఎస్కేతో ఉన్న అతడికి ఉన్న 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది. 2023లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై.. ఆ తర్వాత ప్లే ఆఫ్స్‌కు...