రేపు కరీంనగర్‌లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కరీంనగర్, జూలై 13 (చైతన్యగళం): నిర్వహణ పనుల కారణంగా మంగళవారం (జూలై 14) కరీంనగర్ పట్టణం, రూరల్ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. * ఉజ్వల పార్క్ ఫీడర్ (రూరల్): ఉదయం 9.00–11.30 గంటల వరకు. ప్రభావిత ప్రాంతాలు: శ్రద్ధాయిని హోటల్ ఏరియా, ఎన్టీఆర్ విగ్రహం, డి-మార్ట్, బైపాస్, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల పరిసరాలు. * రేకుర్తి సబ్‌స్టేషన్: ఉదయం 9.00–మధ్యాహ్నం 1.00 వరకు. ప్రభావిత ప్రాంతాలు: రేకుర్తి, ఐ హాస్పిటల్, ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ, షేకబ్...