ఉచిత నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ
సంప్రదాయబద్ధంగా నుదుటికి తిలకం దిద్ది కేటీఆర్‌ను ఆహ్వానించిన దొనికెన పద్మ హైదరాబాద్, జులై 13(చైతన్యగళం): ఉచిత నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలకు ఈనెల 19వ తేదీన తెలంగాణ భవన్ లో ఘనంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాలలో శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈ కార్యక్రమం నిర్వాహకురాలు తెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలు దొనికెన పద్మ సంప్రదాయబద్ధంగా నుదుటికి తిలకం దిద్ది, శాలువాతో సత్కరించి...