ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి – కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూలై 13 (చైతన్యగళం): జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.సోమవారం చెన్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, తహసీల్దార్ మల్లికార్జున్తో కలిసి డిజిటలైజేషన్ పనులను పరిశీలించారు. ఈ నెల 24లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఫారాల సేకరణలో ఏజెంట్ల సహకారం తీసుకోవాలని, నింపిన వివరాలను బి.ఎల్.ఓ యాప్లో స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.అర్హత గల...