సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ఆదర్శప్రాయం: ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు
మహబూబాబాద్ రోటరీ క్లబ్ నూతన కమిటీ ఘన ప్రమాణ స్వీకారం మహబూబాబాద్(చైతన్యగళం): సమాజ సేవలో రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. ప్రతి వ్యక్తి సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ తన వంతు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎం ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి మహబూబాబాద్ రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దూదికట్ల సత్యం బాధ్యతలు స్వీకరించగా, కార్యదర్శిగా శoతన్ రామరాజు,...