తిమ్మాపూర్ మండలంలో భారీగా అక్రమ ఇసుక నిల్వల గుర్తింపు
100 ట్రిప్పుల ఇసుక సీజ్ తిమ్మాపూర్, జూలై 11 (చైతన్య గళం): తిమ్మాపూర్ మండల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపులపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లభించిన నమ్మకమైన సమాచారం మేరకు శనివారం మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టి, మొత్తం 100 ట్రిప్పుల అక్రమ ఇసుకను స్వాధీనంచేసుకున్నారు.ధ్వంసమైన అక్రమ డంపుల వివరాలునుస్థులాపూర్ గ్రామం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 50 ట్రిప్పుల ఇసుక డంపును అధికారులు గుర్తించి సీజ్ చేశారు.రామకృష్ణ కాలనీ:...