CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 6:51 am Posted by : Dakka Jambulaiah

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి:

 

బీఎల్‌వోలకు కాటేపోగు నాగసురేష్ సూచన…

నందికొట్కూర్ (చైతన్యగళం):

నందికొట్కూరు పట్టణంలోని 80, 81, 82 బూత్‌లకు బీఎల్‌వోలతో టిడిపి నాయకులు కాటేపోగు నాగసురేష్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై ( ఎస్ ఐ ఆర్ ) ప్రక్రియ పురోగతిపై ఆరా తీసి డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన
ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు అన్ని పనులను పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు.