రేపు కరీంనగర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత
కరీంనగర్, జూలై 10 (చైతన్యగళం): రెండవ శనివారం నిర్వహణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ రూరల్, టౌన్ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రూరల్ ఏడీఈ గడం రఘు ప్రకటన ప్రకారం – బొమ్మకల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహణ పనులు జరగనున్నాయి. ఈ కారణంగా సిరిపురం కాలనీ, రజ్వీ చమన్, సిటిజన్ కాలనీ, ప్రియదర్శిని కాలనీ, కృష్ణ నగర్ కాలనీ, ఆటో నగర్, ధర్మ నగర్, బైపాస్ రోడ్,...