చల్‌చల్‌గల్‌లో కేవి కి 5 ఎకరాల కేటాయింపు బీజేపీ పోరాట ఫలితమే – డాక్టర్ భోగ శ్రావణి

జగిత్యాల, జూలై 10 (చైతన్యగళం): జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చల్‌గల్ వాలంతరీ సెంటర్‌లో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.158ను బీజేపీ స్వాగతించింది. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తు కోసం, ధర్మం, న్యాయం కోసం బీజేపీ చేసిన పోరాటానికి దక్కిన ఫలితమని నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి పేర్కొన్నారు. కమల నిలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ – కేంద్రీయ విద్యాలయానికి చల్‌గల్ ప్రాంతమే అనుకూలమని అధికారులు గుర్తించారని, అయితే...