నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
నాగర్ కర్నూల్ జూలై 8( చైతన్యగళం): రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ డా. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బాలలు మరియు మహిళల కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ, మహిళలు మరియు బాలలకు రక్షణ, న్యాయ సహాయం, వైద్య సేవలు,...