మీసేవ సేవలపై జిల్లా స్థాయి సమీక్ష

సిద్దిపేట, జూలై 8(చైతన్యగళం): జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌డీఓ సమన్వయంతో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ కమఠం ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించగా, డీపీఎం సరిత పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాలోని అన్ని మీసేవ కేంద్రాల వీఎల్ఈలతో సేవల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించారు. అలాగే          యు...