ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్‌బోర్న్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది. మెల్‌బోర్న్, జులై 8(చైతన్యగళం): మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (బుధవారం) ఆస్ట్రేలియా చేరుకున్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మెల్‌బోర్న్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. సాంస్కృతిక...