తీరినవాడికి తిరుపతి… తీరని వాడికి తిరుమలయ్య గుట్ట!

వేలాది మంది భక్తులు నిత్యం దర్శించే పుణ్యక్షేత్రానికి రహదారి కూడా కరువు కోట్లాది రూపాయల భవనాలకు నిధులు… భక్తుల కోసం కొన్ని కిలోమీటర్ల రోడ్డు మాత్రం లేదా? వనపర్తి, జూలై 7 (చైతన్యగళం): ప్రభుత్వాలు ప్రజలకు సేవలందించేందుకు కోట్లాది రూపాయలతో కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, అధికారుల నివాస సముదాయాలు నిర్మిస్తున్నా… వేలాది మంది భక్తులు నిత్యం దర్శించే వనపర్తి సమీపంలోని తిరుమలయ్య గుట్ట మాత్రం నేటికీ కనీస మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తోంది. ప్రధాన రహదారి నుంచి కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల...