ఈ నగరంలో చికెన్, మటన్ మాత్రమే కాదు.. గుడ్లు అమ్మినా కేసే.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా!
భారతదేశంలోని ఒక చిన్న పట్టణం ప్రపంచంలో మరెక్కడా వినని ఒక ఘనతను సాధించింది. ఇక్కడ మాంసాహారం అమ్మడం చట్టరీత్యా నేరం. మరి ఈ నగరంలో గుడ్లు అమ్మినా కూడా ఎందుకు జైలుకు వెళ్తారు? ఇక్కడ శాకాహారం అనేది ఒక ఐచ్ఛికం కాదు, అదే చట్టం. 200 మంది జైన సన్యాసులు చేసిన నిరాహార దీక్షతో సాధించిన విజయం. జీవకారుణ్యానికి, అహింసకు ప్రతీకగా నిలిచిన ఈ నగరం గురించిన ఆసక్తికరమైన నిజాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి. భారతదేశంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి....