ఘనంగా పుట్ట రామ్ రెడ్డి జన్మదిన వేడుకలు
వెల్దండ, జూలై 7 (చైతన్యగళం): వెల్దండ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పుట్టరామ్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్యం, మాజీ జెడ్పిటిసి విజితా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పుట్టరామ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు,...