వన్ టౌన్ పరిధిలోకి చేరిన ఆరవ డివిజన్‌

రామగుండం, జూలై 6 (చైతన్య గళం): జనగామ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న శాంతిభద్రత సమస్యలను పరిష్కరించేందుకు రామగుండం ఆరవ డివిజన్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు. ఇంతకు ముందు గ్రామ ప్రజలు ఫిర్యాదుల కోసం దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కృషితో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి జనగామ గ్రామాన్ని...