రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభం
సిద్దిపేట, జూలై 6 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కేఎస్ఆర్ గార్డెన్స్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సిద్దిపేట జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు...