వానాకాల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష

సిద్దిపేట, జూలై 4 [చైతన్యగళం]: రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలి – సీజనల్ వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి వానాకాలం–2026 వ్యవసాయ సీజన్‌ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, ప్రజారోగ్యం, విద్య, ఉద్యానవనం, ఆయిల్ పామ్ విస్తరణ, రైతు రిజిస్ట్రీ, సూక్ష్మ సాగునీరు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై...