ఆకుతోటపల్లిలో కోతుల బెడదకు చెక్
ప్రత్యేక బృందంతో చర్యలు చేపట్టిన సర్పంచ్ నరేందర్ రెడ్డి ఆకుతోటపల్లి, జూలై 5 (చైతన్యగళం): ఆకుతోటపల్లి గ్రామంలో నెలకొన్న కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కోతులను పట్టుకోవడంలో ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణుల బృందాన్ని ఆదివారం గ్రామానికి రప్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరేందర్ రెడ్డి గ్రామస్తులతో పాటు కోతులను పట్టుకునే బృందంతో సమావేశమై వారికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించారు. వారం రోజుల పాటు...