తెలంగాణ భూముల పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలంపల్లి దుర్గేష్
రైతుల భూముల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తానన్న నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి యాచారం,జులై 05 (చైతన్యగళం) : తెలంగాణ భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంస్థ బలోపేతం, రైతుల భూముల రక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టే నాయకులను నియమిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ భూముల పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలంపల్లి దుర్గేష్ ను రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్ పల్లపు విజయ్...