కంటి ఆరోగ్యానికి ఐక్యత భరోసా – సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
తలకొండపల్లిలో ఘనంగా ప్రారంభమైన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం తలకొండపల్లి, జూలై 4 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ (TASK) సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో తలకొండపల్లిలోని శ్రీ దేవకి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఐదవ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనున్న శిబిరాన్ని...