అన్న – అక్క మెంటర్షిప్ ఏఐ & డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
దేవరకొండ,జూలై 04(చైతన్యగళం): మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్), దేవరకొండలో "అన్న - అక్క మెంటర్షిప్ ఏఐ & డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ " కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో మంచి నైపుణ్యం ఏర్పడుతుందని, ప్రస్తుత ఏఐ తరుణంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని డిగ్రీ విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణ అవకాశం మీరు నేర్చుకొని పాఠశాల విద్యార్థులకు బోధించడం ద్వారా మీకు కూడా పర్సనల్ డెవలప్మెంట్ అవుతుందని ఇలాంటి...