CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 5:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అమీర్ పేట శ్రీశైలం (SI) మాతృమూర్తి అమీర్ పేట సత్తమ్మ మృతి

ఇబ్రహీంపట్నం, జూలై 4(చైతన్యగళం) : యాచారం మండలం
చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు అమీర్ పేట శ్రీశైలం (SI) మాతృమూర్తి అమీర్ పేట సత్తమ్మ స్వర్గస్థులైనరనే విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ BRS పార్టీ ఇంచార్జ్, క్యామ మల్లేష్ సత్తమ్మ పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీశైలం వారి మాతృవియోగం పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తునట్లు భువనగిరి పార్లమెంట్ BRS పార్టీ ఇంచార్జ్, క్యామ మల్లేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉన్నారు.