నల్లగొండలో జమీయత్ ఉలేమా-ఏ-హింద్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు

నల్లగొండ, జూలై 3 (చైతన్యగళం): నల్లగొండ జిల్లా జమీయత్ ఉలేమా-ఏ-హింద్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి 9 గంటలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా ఫారమ్ ఎలా నింపాలి, ఏ పత్రాలు అవసరం, ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి జమీయత్ ఉలేమా-ఏ-హింద్ జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ బషీర్ సహాబ్ అధ్యక్షత వహించగా, నల్లగొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి,...