ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఒడితల ప్రణవ్

హుజురాబాద్, జూలై 3 (చైతన్యగళం): హుజురాబాద్ పట్టణంలోని 14, 17వ వార్డుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితల ప్రణవ్ ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వివరాలు సరిచూసి, సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవాలి. బిఎల్ఓ, బిఎల్ఏలను సంప్రదించి సరైన వివరాలు నమోదు చేయాలి. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో జరిగినట్టు ఇక్కడ కూడా ఓట్ల తొలగింపు జరగకుండా జాగ్రత్త పడాలి” అని సూచించారు.అదేవిధంగా,...